టాప్ 10 న్యూస్ @ 6PM
1.గురువారమే బలపరీక్ష కర్ణాటక రాజకీయ సంక్షోభం ముదిరింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు… Read More 2.ముహూర్తం బావుంది.. కుర్చీలో కూర్చున్నా ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్) చైర్‌పర్సన్‌గా నగరి ఎమ్మెల్యే రోజా బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ రాష్ట్ర కార్యాలయంలో తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన ఆమె బాధ్యతలు స్వీకరించారు… Read More 3.బిగ్ బాస్.. ఈ షో ఫ్లాష్ బ్యాక్ ఏంటి? బిగ్ […]
1.గురువారమే బలపరీక్ష
కర్ణాటక రాజకీయ సంక్షోభం ముదిరింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు… Read More
2.ముహూర్తం బావుంది.. కుర్చీలో కూర్చున్నా
ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్) చైర్‌పర్సన్‌గా నగరి ఎమ్మెల్యే రోజా బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ రాష్ట్ర కార్యాలయంలో తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన ఆమె బాధ్యతలు స్వీకరించారు… Read More
3.బిగ్ బాస్.. ఈ షో ఫ్లాష్ బ్యాక్ ఏంటి?
బిగ్ బాస్.. ఇప్పుడిది చాలా పాపులర్ షో అయిపొయింది. ఈ రియాల్టీ షో టీవీల్లో వస్తోందంటే..చాలు..ఆడియెన్స్ వాటికి అతుక్కుపోతారు. అసలిది ఇంతగా పాపులర్ కావడానికి కారణం..Read More
4.ఏపీ విత్తనాలను తెలంగాణకు తరలిస్తున్నారు: నారా లోకేష్ విమర్శలు
ఏపీ రైతులకు ఇవ్వాల్సిన విత్తనాలను తెలంగాణకు ఇస్తున్నారని.. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు.. Read More
5.వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఘోర తప్పిదం..!
వరల్డ్‌కప్ 2019… ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ టోర్నీలు ఒక ఎత్తయితే.. ఈ టోర్నీ మరో ఎత్తు. చివరి బంతి వరకు ఇరు జట్ల పోరాటం వర్ణనాతీతం… Read More
6.నన్ను రాజీనామా చేయమంటారా..?
టీడీపీలో ట్వీట్ల వార్ ముదురుతోంది. గత కొద్ది రోజులుగా బుద్దావెంకన్న, కేశినేని నాని మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. కాగా.. ఈ వివాదంలోకి చంద్రబాబును లాగారు కేశినేని నాని… Read More
7.టీజర్ టాక్: యాక్షన్ హీరోల… ధర్మ యుద్ధం!
బాలీవుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వార్’. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇవాళ విడుదలైంది..Read More
8.బాటిల్ క్యాప్ ఛాలెంజ్: సల్లూభాయ్ మెసేజ్ ఏంటంటే..!
రోజుకో కొత్త ఛాలెంజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో సెలబ్రిటీలను మొదలుకొని సామాన్యులు ఆ ఛాలెంజ్‌లను స్వీకరిస్తూ తమ ప్రతిభను బయటపెడుతున్నారు.. Read More
9.కంగనా బాయ్ కాట్ ..తగ్గని హీట్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి, ఓ పీటీఐ జర్నలిస్టుకు మధ్య జరిగిన గొడవ తాలూకు హీట్ ఇంకా చల్లారలేదు. ఈ ఘటనపై కంగనా తీరును ఏక్తా కపూర్ ఆధ్వర్యంలోని బాలాజీటెలీఫిల్మ్స్..జర్నలిస్టు లోకానికి క్షమాపణ చెప్పింది… Read More
10.క్షీణించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యానికి ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో వైద్యులు చికిత్సను నిలిపివేశారు… Read More