AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ వ్యాక్సినేషన్‌, 10 కోట్ల మందికి పంపిణీ, కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

దేశవ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతుంది. కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఇవాళ కరోనా వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు...

మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ వ్యాక్సినేషన్‌, 10 కోట్ల మందికి పంపిణీ, కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Venkata Narayana
|

Updated on: Feb 24, 2021 | 3:49 PM

Share

దేశవ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతుంది. కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఇవాళ కరోనా వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండో దశలో 10 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ప్రకటించారు. 10 వేల ప్రభుత్వ కేంద్రాల్లో, 20వేల ప్రైవేట్‌ కేంద్రాల్లో వ్యాక్సినేషప్‌ పంపిణీ జరుగుతుంది. 60 ఏళ్లు పైబడ్డ వృద్దులకు ఉచితంగా టీకా ఇస్తారు. 45 ఏళ్లు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు కూడా ఉచితంగా టీకా పంపిణీ జరుగుతుంది. ప్రభుత్వం కేంద్రాలలోనే ఉచితంగా టీకా పంపిణీ జరుగుతుందని జవదేకర్‌ వెల్లడించారు. ప్రైవేట్‌ కేంద్రాల్లో మాత్రం డబ్బులు చెల్లించి టీకా తీసుకోవాలని సూచించారు.

Read also :

గుంటూరు జిల్లాలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్య, చంపి మృతదేహాన్ని కాలువలో పడేసిన తోటి విద్యార్థి విష్ణువర్థన్ రెడ్డి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..