దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ.. ధాన్యం సేకరణలో టాప్

యాసంగిలో దేశవ్యాప్తంగా పరి సాగు, దిగుబడిలో తెలంగాణ రికార్డు సాధించింది. యాసంగిలో వరి ధాన్యం సేకరణలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FCI) వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.01 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినట్లు ఎఫ్‌సీఐ పేర్కొంది. అందులో తెలంగాణ రాష్ట్రం వాటానే 52.23గా ఉందని పేర్కొంది. దేశం నిర్దేశించుకున్న 91.07 లక్షల టన్నుల లక్ష్యంలో సగం కంటే ఎక్కువగా తెలంగాణ నుంచే సేకరించినట్లు ఎఫ్‌సీఐ వివరించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ […]

దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ.. ధాన్యం సేకరణలో టాప్
paddy
Follow us

|

Updated on: May 27, 2020 | 7:28 PM

యాసంగిలో దేశవ్యాప్తంగా పరి సాగు, దిగుబడిలో తెలంగాణ రికార్డు సాధించింది. యాసంగిలో వరి ధాన్యం సేకరణలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FCI) వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.01 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినట్లు ఎఫ్‌సీఐ పేర్కొంది. అందులో తెలంగాణ రాష్ట్రం వాటానే 52.23గా ఉందని పేర్కొంది. దేశం నిర్దేశించుకున్న 91.07 లక్షల టన్నుల లక్ష్యంలో సగం కంటే ఎక్కువగా తెలంగాణ నుంచే సేకరించినట్లు ఎఫ్‌సీఐ వివరించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం రైతుల పండించిన ధాన్యాన్ని అధికారికంగా కొనుగోలు చేసింది. లాక్ డౌన్ ఉన్నప్పటికీ వ్యవసాధికారులకు ప్రత్యేక సడలింపులు ఇస్తూ ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది తెలంగాణలో భారీగా వరి ధాన్యం దిగుబడి కూడా రావడం విశేషం. దీంతో ఎఫ్‌సీఐ పెద్ద ఎత్తున ధాన్యం సేకరించింది.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..