AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగిత్యాల జిల్లాలో కొత్తగా 12 మందికి కరోనా..!

రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది కరోనా వైరస్. తెలంగాణ ప్రభుత్వ కట్టడి చర్యల్లో భాగంగా కొంత తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు.. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారితో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జగిత్యాల జిల్లాలో వలస కార్మికులతో కరోనా విజృంభిస్తోంది. ముంబై నుంచి వచ్చిన మరో 12 మంది వలస కూలీలకు ఇవాళ కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. మల్యాల మండలంలో ఆరుగురికి, మేడిపల్లి మండలంలో ముగ్గురికి, గొల్లపల్లి, కోరుట్ల, కథలాపూర్ మండలాలలో […]

జగిత్యాల జిల్లాలో కొత్తగా 12 మందికి కరోనా..!
Balaraju Goud
|

Updated on: May 27, 2020 | 7:08 PM

Share

రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది కరోనా వైరస్. తెలంగాణ ప్రభుత్వ కట్టడి చర్యల్లో భాగంగా కొంత తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు.. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారితో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జగిత్యాల జిల్లాలో వలస కార్మికులతో కరోనా విజృంభిస్తోంది. ముంబై నుంచి వచ్చిన మరో 12 మంది వలస కూలీలకు ఇవాళ కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. మల్యాల మండలంలో ఆరుగురికి, మేడిపల్లి మండలంలో ముగ్గురికి, గొల్లపల్లి, కోరుట్ల, కథలాపూర్ మండలాలలో ఒక్కొక్కరి చొప్పున కరోన కేసులు నమోదయ్యాయి. ఇలా ఉంటే జిల్లాలో ఇప్పటివరకు 54 కేసులు నమోదు కాగా 49యాక్టీవ్ కేసులున్నాయి. వారిలో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం

అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..

ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?

పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్

చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్

యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌

మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!

మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై

9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి