Pure vs Fake Dates: మీరు కొన్న ఖర్జూరాలు మచింవేనా.. ఈ సింపుల్ చిట్కాతో ఈజీ కనిపెట్టండి
ఆరోగ్యకరమైన ఆహారాల విషయానికి వస్తే.. ఆ లిస్ట్‌లో ఖర్చూరాలు ఎప్పుడూ ముందే ఉంటాయి. ఎందుకంటే వీటిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మార్కెట్‌లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువ. ఈ డిమాండ్‌ఓను ఆసరాగా చేసుకొనే కొందరు వ్యాపారులు.. కల్తీ ఖర్జూరాలను తయారు చేస్తున్నారు. కాబట్టి మీరు కొనే ఖర్జూరాలు సహజమనవేనా.. వాటిలో నకిలీ వాటినిన ఎలా గుర్తించాలి. కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
