AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరే ఇన్నాళ్లు తెలీదే.. ఎండిన మొక్కకు సైతం ప్రాణం పోసే ఎరువు.. ఇలా చేస్తే కాపే కాపు

చాలా మంది వంట చేసిన తర్వాత గుడ్ల పెంకులను వేస్ట్‌ చెత్త బుట్టలో పడేస్తారు. కానీ వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు.అవును మనం వేస్ట్‌గా పడేసి ఈ గుడ్డు పొట్టునే కొందరు సేంద్రియ ఎరువుగా వాడి మొక్కలను పెంచుతున్నారు. కాబట్టి మీ ఇంట్లో గార్డెన్ ఉంటే.. ఈ గుడ్ల పొట్టును వాటిని ఎరువుగా ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Aug 09, 2026 | 1:59 PM

Share
మనం ఏమి పనికిరావని.. వేస్ట్‌ పడేసే గుడ్డు పెంకుల్లో కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి అనేక మూలకాలు సమృద్ధిగా ఉంటాయట. ఇవి మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా కీలకంగా పనిచేస్తాయట. వీటిని పొడిగా చేసి మొక్కలకు వేస్తే.. వాటి పెరుగుదలలో కూడా గణనీయమైన మార్పు కనిపిస్తుందట.

1 / 5
ఒక వేళ మీ గార్డెల్‌లో మీరు టమాటాలు, వంకాయలు, మిరపకాయలు వంటి మొక్కలు పెంచుతుంటే.. వాటిని ఈ గుడ్డు పెంకు ఎరువును ఉపయోగించండి. ఎందుకంటే ఈ మెక్కల్లో కాల్షియం లోపం కారణంగా పువ్వులు, పండ్లు తరచుగా కుళ్ళిపోతాయి. ఈ క్రమంలో గుడ్డు పెంకుల ఎరువు కలపడం వల్ల మట్టిలో కాల్షియం శాతం పెరిగి, మొక్కలకు బలం చేకూరుతుంది.

2 / 5
అంతేకాదు అవి కీటకాలను, జలగలను కూడా తరిమికొట్టడానికి సహాయపడతాయి. అయితే ఈ గుడ్డు పోట్టును మీరు రెండు రకాల ఎరువుగా వాడవచ్చు. వీటిని ఎండబెట్టి పొడిగా చేసి వాడవచ్చు. అలా కాకుండా వీటి పెంకులను పూర్తిగా నలపకుండా.. వాటిని అలానే మొక్కల మొదలు వద్ద వేయాలి. ఇలా చేయడం ద్వారా వాటి పదునైన అంచుల కారణంగా చీమలు, కొన్ని రకాల పురుగులు మొక్క మొదలు వరకు రాకుండా ఉంటాయి.

3 / 5
విత్తనాలను త్వరగా మొలకెత్తించడానికి కూడా ఈ గుడ్డు పొట్టును వాడవచ్చు. ఇందుకోసం గుడ్డు భాగాన్ని తీసివేసిన తర్వాత, అడుగుభాగంలో ఒక చిన్న రంధ్రం చేసి, దానిని మట్టితో నింపాలి. ఆ మట్టిలోనే విత్తనాలు నాటాలి. మొలకలు మొలకెత్తి పెరిగినప్పుడు, గుడ్డు పెంకు చెక్కుచెదరకుండా వాటిని ఒక పెద్ద కుండీలోకి లేదా బేసిన్‌లోకి మార్చాలి. ఇది మొలకల వేర్లు దెబ్బతినకుండా అవి పెరగడానికి సహాయపడుతుంది.

4 / 5
మీరు ఇంట్లో తయారుచేసుకునే సేంద్రీయ కంపోస్ట్‌లో ఎండిన గుడ్డు పెంకుల పొడిని కలపడం వల్ల కంపోస్ట్ నాణ్యత మెరుగుపడుతుంది. ఇది కంపోస్ట్‌లోని ఆమ్లత్వ స్థాయిని సమతుల్యం చేసి, దానిలోని కాల్షియం శాతాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇలాంటి ఎరువును వాడడం వల్ల మొక్కలు త్వరగా పెరగడంతో పాటు తెగుళ్లు రాకుండా ఉంటాయి.

5 / 5
Follow Us
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?

మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..

లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!

ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..

తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..

సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..

ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా

దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!

అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!

విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..