AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్‌ దంపతులు

సిద్దిపేట : తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో సతీసమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2019 | 12:56 PM

Share