AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజలకు అసదుద్దీన్​ ఓవైసీ విజ్ఞప్తి

రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్​పల్లిలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ తన పార్టీ కార్యకర్తలతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుని నియోజకవర్గంలో ఓటింగ్​ శాతాన్ని పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు అసదుద్దీన్​ ఓవైసీ విజ్ఞప్తి
Ravi Kiran
|

Updated on: Apr 11, 2019 | 12:39 PM

Share