Pesara Garelu: అస్సలు నూనె పీల్చని కరకరలాడే పెసర గారెలు.. ఈ చిన్న చిట్కాతో చేస్తే రుచి అద్భుతం!
సాయంత్రం వేళ టీ టైమ్‌లో వేడి వేడిగా ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ముడి పెసలతో చేసే పెసర గారెలు ఎంతో ఆరోగ్యం, అలాగే రుచికరం. సాధారణంగా మినప గారెల కంటే కూడా పెసర గారెలు ఎంతో తేలికగా అరుగుతాయి, అలాగే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలామందికి గారెలు చేసేటప్పుడు నూనె ఎక్కువ పీల్చడం లేదా గారెలు మెత్తబడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
