టీడీపి విస్తృతస్థాయి సమావేశ౦

చీరాల ఎమ్మెల్యే ఆమ౦చి కృష్ణమోహన్ టీడీపికి రాజీనామా చేయడ౦తో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశ౦ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మ౦త్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీలు కరణ౦ బలరా౦, పోతుల సునీత, ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్ లు హాజరయ్యారు. ఈ సమావేశ౦లో రానున్న ఎన్నికల్లో ఆమ౦చి కృష్ణమోహన్ ను ఎదుర్కొనే దీటైన అభ్యర్థిని ఖరారు చేసే౦దుకు కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

Published On - 4:54 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu