ఇలాంటి వ్యక్తులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి 

Prasanna Yadla

25  April 2026

Pic credit - Pixabay

చాణుక్యుని నీతి ప్రకారం ఇలాంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా మీరు తక్కువగా అంచనా వేయొద్దని చెబుతున్నాడు. 

చాణుక్యుని నీతి

అంటే,  జీవితంలో ఎప్పుడు, ఎలా ఉపయోగపడతారో అంచనా వేయలేము.

చాణుక్యుని నీతి

చాణక్యుడి నీతి ప్రకారం బలహీనంగా ఉండే వారిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. 

బలహీనంగా ఉండే వారిని

అదే వ్యక్తి మనకి కొన్ని సమయాల్లో ఉపయోగపడతారు కాబట్టి వీరిని తక్కువ అంచనా వేయకండి

తక్కువ అంచనా వేయకండి 

డబ్బు లేని వారిని కూడా తక్కువగా చూడకండి ఎందుకంటే వారి జీవితంపై అవగాహన ఎక్కువగా ఉంటుంది.

డబ్బు లేని వారిని

ఇలాంటి వ్యక్తులు పుస్తకాలకన్నా కూడా విలువైన వారని మర్చిపోవద్దు

పుస్తకాలకన్నా కూడా విలువైన వారు

అలాగే, మౌనంగా ఉండే వారిని కూడా తక్కువ అంచనా వేయకండి. వారి ఓర్పే వీరికి పెద్ద బలం

వారి ఓర్పే వీరికి పెద్ద బలం

నోట్ : ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్