మనీ ప్లాంట్ పెంచేటప్పుడు ఈ  తప్పులు చేస్తే దరిద్రమే!

Prasanna Yadla

25  April 2026

Pic credit - Pixabay

ఇల్లు మొత్తం పాజిటివ్ గా ఉంచే మొక్కల్లో మనీ ప్లాంట్ కూడా ఒకటి ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది 

మనీ ప్లాంట్ 

అయితే, మనీ ప్లాంట్ పెంచేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తే దరిద్రమే

పొరపాట్లు చేస్తే దరిద్రమే

మీ ఇంట్లోని మనీ ప్లాంట్ మీకు సంపదలను ఇస్తుందా లేక  జేబు ఖాళీ చేస్తోందో చూసుకోండి

జేబు ఖాళీ చేస్తోందో చూసుకోండి 

మనీ ప్లాంట్ తీగలు నేలను తాకితే ఆర్ధిక సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్త అవసరం

ఆర్ధిక సమస్యలు

ఈ మనీ ప్లాంట్‌ ఆగ్నేయ దిశలోనే ఉండాలి ఇలా ఉంటే సంపద పెరుగుతుంది. 

ఆగ్నేయ దిశ

అలాగే, ఈ మొక్క తీగలు పైకి పాకాలే చేయాలి వాటిని తొక్క కూడదు. అలా చేస్తే ఇంకా సమస్యలు ఎక్కువవుతాయి

వాటిని తొక్కకూడదు

ఈ మొక్క ఆకులు ఎండిపోతే వాటిని వెంటనే కట్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే అన్ని రకాలుగా కలిసివస్తుంది.

ఎండిపోతే వాటిని కట్ చేస్తూ ఉండాలి

నోట్ : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

నోట్