AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.10లకే చీర.. చిక్కుల్లో పడేసింది..!

కొంచెం చౌకలో ఏ వస్తువైనా అమ్మితే.. దానిని కొనకుండా ఉండరు ఆడవాళ్లు. అదే చీరల విషయంలో అయితే ఇక చెప్పనవసరం లేదు. కాగా.. తెలంగాణ సిద్ధిపేట జిల్లాలో ఓ షాపింగ్ మాల్ వాళ్లు భారీ ఆఫర్ ఒకటి అనౌన్స్ చేశారు. రూ.10లకే చీర అని.. ఇక ఈ ఆడవాళ్లు ఆగుతారా.. షాపింగ్ మాల్ దగ్గర క్యూ కట్టేశారు. షాపు ఓపెన్ చేసే సరికి లోపలికి వెళ్తేందుకు ఒక్కసారిగా అందరూ ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా […]

రూ.10లకే చీర.. చిక్కుల్లో పడేసింది..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 16, 2019 | 4:23 PM

Share

కొంచెం చౌకలో ఏ వస్తువైనా అమ్మితే.. దానిని కొనకుండా ఉండరు ఆడవాళ్లు. అదే చీరల విషయంలో అయితే ఇక చెప్పనవసరం లేదు. కాగా.. తెలంగాణ సిద్ధిపేట జిల్లాలో ఓ షాపింగ్ మాల్ వాళ్లు భారీ ఆఫర్ ఒకటి అనౌన్స్ చేశారు. రూ.10లకే చీర అని.. ఇక ఈ ఆడవాళ్లు ఆగుతారా.. షాపింగ్ మాల్ దగ్గర క్యూ కట్టేశారు. షాపు ఓపెన్ చేసే సరికి లోపలికి వెళ్తేందుకు ఒక్కసారిగా అందరూ ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా చాలా మంది మహిళలు కిందపడిపోగా.. వారిని తొక్కుకుంటూ మిగతావారు ముందుకెళ్లిపోయారు. ఈ ఘటనలో పలువురి మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఇక చీరలకు ఆశపడి వచ్చిన మహిళలు నగలు, ఫోన్లు, పర్సులు పొగొట్టుకొని లబోదిబోమంటున్నారు. రూ.10ల చీర చిక్కు, వేల రూపాయలకు పంగనామం పెట్టింది.

Follow Us
పాయింట్ల పట్టికలో కాస్త పైకి ఎక్కిన షారూఖ్ టీం
పాయింట్ల పట్టికలో కాస్త పైకి ఎక్కిన షారూఖ్ టీం
సొంతగడ్డకు దూరంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఆర్‌సీబీ రెడీ..!
సొంతగడ్డకు దూరంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఆర్‌సీబీ రెడీ..!
చికెన్ చేయడమని అడిగినందుకు.. భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్య!
చికెన్ చేయడమని అడిగినందుకు.. భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్య!
పెట్రోల్ ధరలు ఎక్కడ రెట్టింపు.. డీజిల్ రెండున్నర రెట్లు..
పెట్రోల్ ధరలు ఎక్కడ రెట్టింపు.. డీజిల్ రెండున్నర రెట్లు..
ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో కానీ వీరికి తిరుగులేని అదృష్టం
ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో కానీ వీరికి తిరుగులేని అదృష్టం
అధిక ప్రోటీన్ కోసం కూరగాయలను వదిలేస్తే అనారోగ్య సమస్యలు
అధిక ప్రోటీన్ కోసం కూరగాయలను వదిలేస్తే అనారోగ్య సమస్యలు
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం.. పెళ్లి పెద్దలు ఎవరు?
అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం.. పెళ్లి పెద్దలు ఎవరు?
ఆ స్పోర్ట్స్‌లో తోపు.. నేషనల్ లెవల్‌లో ఆడింది.. కానీ
ఆ స్పోర్ట్స్‌లో తోపు.. నేషనల్ లెవల్‌లో ఆడింది.. కానీ
తెల్లారేసరికి షాప్‌ దగ్గరకు పరుగులు పెట్టిన యజమాని..
తెల్లారేసరికి షాప్‌ దగ్గరకు పరుగులు పెట్టిన యజమాని..