చాణక్య నీతి : భార్యతో భర్త జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు విషయాలివే!

samatha

27 April 2026

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగ పడే ఎన్నో అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.

ఆచార్య చాణక్యుడు

అదే విధంగా ఆయన భార్య భర్తల బంధం గురించి కూడా చాలా గొప్పగా తెలియజేశాడు. అయితే భర్త భార్యతో నాలుగు విషయాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలంట.

భార్య భర్తల బంధం

చాలా మంది వైవాహిక జీవితంలో చేసే చిన్న చిన్న తప్పులే అవి తమ బంధం విచ్చిన్నాన్నికి కారంణం అవుతుంటాంయి. అందుకే వివాహ బంధం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వైవాహిక జీవితం

ముఖ్యంగా ప్రతి భర్త తన భార్యకు సంతోషాన్ని ఇవ్వాలి. తన భార్యకు సంతోషం ఇవ్వకుండా, బాధపెట్టే భర్త జీవితంలో ఎప్పుడూ విజయాన్ని అందుకోలేడు.

భార్య సంతోషం

అలాగే చాలా మంది పురుషులు భార్యను కాదని, వేరే స్త్రీని ప్రేమిస్తారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు, ఇది భార్యను అవమానించినట్లు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వేరే స్త్రీని ప్రేమించడం

భౌతిక సుఖాలు, ఆనందం కోసం ఇతరులపై మనసు పడటం అస్సలే మంచిది కాదు, ఇది మీ భార్యను అవమానించినట్లు ఇలాంటి వారు త్వరగా పేదవారు అవుతారు.

భౌతిక సుఖాలు

చాణక్య నీతి ప్రకారం భార్యను భర్త ఎప్పుడూ అవమానించకూడదు. ప్రతి సారి అవమానించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేడు.

అవమానించడం

అదే విధంగా, ఎప్పుడూ సోమరిగా ఉండే వ్యక్తి కూడా తమ జీవితంలో ధనవంతుడు కాలేడంట, వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అని చెబుతున్నాడు చాణక్యుడు.

సోమరి