AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

40 ఏళ్ల తర్వాత మహారాజయోగం.. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో కానీ వీరికి తిరుగులేని అదృష్టం

మనిషి జీవితంలో గ్రహాల ప్రభావం కూడా తప్పక ఉంటుంది. అయితే, కొందరికి మొదట్లో అదృష్టం కలిసి వస్తే, మరికొందరికి మాత్రం ఏళ్ళు తరబడి వెయిట్ చేయాల్సిందే. అయితే, ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత మహా 'రాజయోగం' ఏర్పడనుంది. రెండు రాశులు వారు గొప్ప స్థాయికి వెళ్తారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 27, 2026 | 7:00 AM

Share
జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పిన దాని ప్రకారం  రాశులు , గ్రహాలు కదులుతూనే ఉంటాయి. అవి ఒక చోట స్థిరంగా ఉండవు.  అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా కూడా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

2 / 5

వృశ్చిక రాశి : శుక్రుడు వలన వలన ఈ  వృషభ రాశి వారి మీద ధన వర్షం కురవనుంది. అలాగే, కొత్తగా వ్యాపారాలు చేసేవారికి ఇది చాలా మంచి సమయం. ఏది పట్టుకున్నా అది బంగారమే అవుతుంది. ఇంకా ఈ సమయంలో వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.పండ్ల తోటలు కూడా కలిసి వస్తాయి. అలాగే,  ఆదాయం కూడా పెరుగుతుంది.

3 / 5
సింహ రాశి:  ఇప్పటి వరకు ఈ రాశుల వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంక ఇప్పటి నుంచి ఒక ఎత్తు, ఇక మీదట ఒక ఎత్తు లాగా ఉంటుంది. ఇదే సమయంలో మీరు అనుకున్న ఉద్యోగం కూడా వస్తుంది. అప్పుల నుంచి ఉపశమనం  దొరుకుతుంది. వైవాహిక జీవితం కూడా మీకు నచ్చినట్టుగా  మారుతుంది. అలాగే, పెళ్లి కానీ వారికీ వివాహం కూడా జరుగుతుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా

తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్

ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్

తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!

10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..

పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్