AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్పోర్ట్స్‌లో తోపు.. నేషనల్ లెవల్‌లో ఆడింది.. కానీ రంగుమారడం వల్ల గుడ్ బై చెప్పి హీరోయిన్ అయ్యింది

సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు చాలా మంది రకరకాల పనులు చేశారు. కొంతమంది ఉద్యోగం చేశారు. మరికొంతమంది బిజినెస్ లు చేశారు. అలాగే మరికొంతమంది మంది స్పోర్ట్స్ నుంచి కూడా సినిమాల్లోకి వచ్చారు. టాలీవుడ్ లోనూ ఇలా చాలా మంది ఉన్నారు.

Rajeev Rayala
|

Updated on: Apr 27, 2026 | 6:55 AM

Share
సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు చాలా మంది రకరకాల పనులు చేశారు. కొంతమంది ఉద్యోగం చేశారు. మరికొంతమంది బిజినెస్ లు చేశారు. అలాగే మరికొంతమంది మంది స్పోర్ట్స్ నుంచి కూడా సినిమాల్లోకి వచ్చారు. సుదీర్ బాబు బ్యాట్మెంట్ లో తోపు, అలాగే శ్రీవిష్ణు క్రికెట్ లో మంచి ప్లేయర్.. ఇప్పుడు సినిమాల్లో చేస్తున్నారు. అలాగే ఈ హీరోయిన్ కూడా స్పోర్ట్స్ లో తోపు.. కానీ ఇప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీని దున్నేస్తుంది. 

1 / 5
చిన్న తనం నుంచి గోల్ఫ్ లో ఆమె మంచి క్రీడాకారిణి జూనియర్ నేషనల్ లెవల్ పోటీల్లో కూడా పాల్గొందట ఈ అందాల భామ. అయితే గోల్ఫ్ లో మంచి ఫ్యూచర్ ఉన్నప్పటికీ సినిమాల్లోకి రావాలని దాన్ని పక్కన పెట్టేశా అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరు అని అనుకుంటున్నారు. ఆమె మరెవరో కాదు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో రకుల్ ప్రీత్ తక్కువ సమయంలోనే స్టార్ గా మారింది.

2 / 5
వరుస సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి హిట్స్ అందుకుంది. కెరీర్ పీక్ లో ఉండగానే బాలీవుడ్ వైపు అడుగులేసింది. అక్కడ పలు సినిమాల్లో మెరిసింది. ఆతర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. కాగా పెళ్లి తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించింది. తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించి చాలా కాలం అయ్యింది. అంతే కాదు వరుసగా ఈ అమ్మడు నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆఫర్స్ కూడా తగ్గుతూ వచ్చాయి.

3 / 5
ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ..  మాది ఆర్మీ బ్యాగౌండ్ ఫ్యామిలీ.. చిన్నప్పుడు పెద్దగా సినిమాలు చూసేదాన్ని కాదు. ఎక్కువగా హిందీలోనే సినిమాలు చూసేదాన్ని.. కెరీర్ బిగినింగ్ లో కూడా హిందీ సినిమాలే చేస్తాను అని చెప్పేదాన్ని.. ఆతర్వాత నిర్మాతలు మా నాన్నతో మాట్లాడి మంచి హీరోయిన్ అవుతుంది. లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకోవచ్చు అని చెప్పారు.ఆ డబ్బుతో కారు కొనాలి అనిపించింది అని సరదాగా చెప్పుకొచ్చింది రకుల్. 

4 / 5
అలాగే తాను 10 ఏళ్ల వయసులోనే గోల్ఫ్ ఆడటం మొదలుపెట్టానని, హైస్కూల్ చదివే సమయానికి జూనియర్ నేషనల్ లెవల్ పోటీల్లో కూడా ఆడాను అనితెలిపింది.. అయితే గోల్ఫ్ మానేయడానికి ప్రధాన కారణం తన స్కిన్ టోన్ మారడం అని రకుల్ తెలిపింది. బయట ఎక్కువసేపు ఆడటం వల్ల నేను చాలా ట్యాన్ అయ్యాను. నా రంగు మారిపోయింది. నాకు మోడలింగ్, నటనపై ఆసక్తి ఉంది. అందుకే ప్రొఫెషనల్ గోల్ఫ్‌ను కొనసాగించలేదు అని తెలిపింది.

5 / 5
Follow Us