సర్జికల్ దాడిపై ఐక్యరాజ్యసమితికి పాకిస్థాన్ వింత ఫిర్యాదు

పుల్వామా ఉగ్రదాడి అన౦తర౦, భారత‌ వైమానిక దళం (IAF) సర్జికల్ దాడుల నేపథ్యంలో ఇండియా – పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొ౦ది. పాక్ భూతలంలో ఉన్న బాలాకోట్‌లోకి ప్రవేశించిన ‘మిరాజ్ 2000’ విమానాలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. ఈ ఘటనలో ఉగ్రవాదులు చనిపోయారని భారత్ ప్రకటిస్తే…పాక్ మాత్రం ఎవరూ చనిపోలేదని చెబుతూ, ఓ వింత వాదనను తెరపైకి తెచ్చింది. భారత వాయు సేనలు తమ భూభాగంలోకి చొరబడి పైన్ చెట్లను నాశనం చేశాయని, పర్యావరణానికి […]

సర్జికల్ దాడిపై ఐక్యరాజ్యసమితికి పాకిస్థాన్ వింత ఫిర్యాదు
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2019 | 4:37 PM

పుల్వామా ఉగ్రదాడి అన౦తర౦, భారత‌ వైమానిక దళం (IAF) సర్జికల్ దాడుల నేపథ్యంలో ఇండియా – పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొ౦ది. పాక్ భూతలంలో ఉన్న బాలాకోట్‌లోకి ప్రవేశించిన ‘మిరాజ్ 2000’ విమానాలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. ఈ ఘటనలో ఉగ్రవాదులు చనిపోయారని భారత్ ప్రకటిస్తే…పాక్ మాత్రం ఎవరూ చనిపోలేదని చెబుతూ, ఓ వింత వాదనను తెరపైకి తెచ్చింది.

భారత వాయు సేనలు తమ భూభాగంలోకి చొరబడి పైన్ చెట్లను నాశనం చేశాయని, పర్యావరణానికి నష్టం వాటిల్లేలా ప్రవర్తి౦చాయని పేర్కొంది. పాకిస్థాన్ పర్యావరణ శాఖ మంత్రి మాలిక్ అమిన్ అస్లం ‘రాయిటర్స్’ వార్తా సంస్థతో మాట్లాడుతూ…భారత వైమానిక దాడుల వల్ల తమ దేశంలోని పర్యావరణంపై పడిన దుష్ప్రభావం గురి౦చి ఐక్యరాజ్య సమితి తదితర పర్యావరణ సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాయిటర్స్ ప్రతినిధులు బాంబు దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ 15 పైన్ చెట్లు కుప్పకూలినట్లు కనుగొన్నారు.

Latest Articles
ఈ అందాల చందమామకు అవకాశాలు మాత్రమే అందని ద్రాక్షే..
ఈ అందాల చందమామకు అవకాశాలు మాత్రమే అందని ద్రాక్షే..
'ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక'.. మాజీ మంత్రి
'ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక'.. మాజీ మంత్రి
వేసవిలో మట్టి కుండలో నీళ్లు చల్లగా మారాలంటే.. ఇలా చేసి చూడండి!
వేసవిలో మట్టి కుండలో నీళ్లు చల్లగా మారాలంటే.. ఇలా చేసి చూడండి!
‘లైన్‌ మ్యాన్‌’ స్ట్రీమింగ్‌ ఎక్కడో తెల్సా..?
‘లైన్‌ మ్యాన్‌’ స్ట్రీమింగ్‌ ఎక్కడో తెల్సా..?
బాక్స్‌ క్రికెట్‌.. ఇప్పుడిది ట్రెండీ బిజినెస్‌
బాక్స్‌ క్రికెట్‌.. ఇప్పుడిది ట్రెండీ బిజినెస్‌
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..