తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ, దాని నాయకత్వం లేకుండా చేసేందుకు కేసీఆర్ కక్షగట్టారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్, కేసీఆర్‌లను బొందపెడితేనే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళిగా పేర్కొన్నారు.