హైదరాబాద్ లో మరో ఘటన .. చెరువులోకి కొట్టుకుపోయిన నవీన్

బాలికను మింగిన నేరెడ్‌మెట్ నాల ఘటన మరువక ముందే హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి సరూర్‌నగర్‌ చెరువులోకి ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. సదరు వ్యక్తి అల్మాస్‌గూడకు చెందిన నవీన్‌కుమార్‌(45)గా గుర్తించారు. నవీన్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. సరూర్‌నగర్ నుండి తపోవన్ కాలని వైపు నవీన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తపోవన్ కాలనీ దగ్గర రోడ్డు పై నవీన్ బైక్ వరద నీటిలో మొరాయించింది. స్కూటీపై వెనక ఉన్న వ్యక్తి […]

హైదరాబాద్ లో మరో ఘటన .. చెరువులోకి కొట్టుకుపోయిన నవీన్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 21, 2020 | 10:51 AM

బాలికను మింగిన నేరెడ్‌మెట్ నాల ఘటన మరువక ముందే హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి సరూర్‌నగర్‌ చెరువులోకి ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. సదరు వ్యక్తి అల్మాస్‌గూడకు చెందిన నవీన్‌కుమార్‌(45)గా గుర్తించారు. నవీన్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. సరూర్‌నగర్ నుండి తపోవన్ కాలని వైపు నవీన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తపోవన్ కాలనీ దగ్గర రోడ్డు పై నవీన్ బైక్ వరద నీటిలో మొరాయించింది. స్కూటీపై వెనక ఉన్న వ్యక్తి బైక్ దిగి నెడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నవీన్ నీటి ఉధృతికి పక్కనే ఉన్న సరూర్‌నగర్ చెరువుకి కొట్టుకుపోయాడు. పన్నెండు గంటలు దాటుతున్నా నవీన్ జాడ కనిపించడంలేదు. డీఆర్ఎఫ్, ఎన్డీఆరెఫ్ బృందాలు నవీన్ జాడ కనిపెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!