AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కాస్త తగ్గుమొఖం పట్టిన కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. కాకపోతే గత రోజులతో పోల్చి కాస్త తక్కువ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణలో కొత్తగా 1,302 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ.

తెలంగాణలో కాస్త తగ్గుమొఖం పట్టిన కరోనా కేసులు
Balaraju Goud
|

Updated on: Sep 21, 2020 | 2:36 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. కాకపోతే గత రోజులతో పోల్చి కాస్త తక్కువ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణలో కొత్తగా 1,302 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,72,608కి చేరుకుంది. ఒక్కరోజే కొత్తగా 2,230 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 1,41,930 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్చ్ అయ్యారు. కాగా, గడిచిన 24 గంటల్లో మరో 9 మంది కరోనాతో మృతి చెందగా, ఇప్పటివరకు మొత్తం 1,042 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,636 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 22,990 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా, రాష్ట్రంలో 0.60శాతం మరణాలు రేటు ఉండగా, రికవరీ రేటు 82.22శాతంగా ఉందని తెలిపింది. నిన్న ఆదివారం ఒక్కరోజే 31,095 శాంపిల్స్‌ పరీక్షించగా, 1,205 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, ఇప్పటికీ మొత్తం 25,19,315 టెస్టులు చేసినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో 266 నిర్ధారణ అయ్యాయి. తర్వాత కరీంనగర్‌లో 102, రంగారెడ్డి 98, సిద్దిపేటలో 92 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..