AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంపీ నందిగంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కీలకభేటీ

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని మర్యాద పూర్వకంగా కలిశారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. పలు వివాదాలు వస్తున్న నేపధ్యంలో నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేవన్న సంకేతాలు ఇవ్వటమే ప్రధానంగా ఇద్దరి మధ్య సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అత్యంత కీలక నియోజకవర్గం తాడికొండలో పార్టీ నేతల మధ్య విభేదాలు మంచిది కాదని వైసీపీ అధిష్టానం సూచించిన నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్టు సమాచారం. రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు […]

ఎంపీ నందిగంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కీలకభేటీ
Venkata Narayana
|

Updated on: Sep 21, 2020 | 11:28 AM

Share

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని మర్యాద పూర్వకంగా కలిశారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. పలు వివాదాలు వస్తున్న నేపధ్యంలో నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేవన్న సంకేతాలు ఇవ్వటమే ప్రధానంగా ఇద్దరి మధ్య సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అత్యంత కీలక నియోజకవర్గం తాడికొండలో పార్టీ నేతల మధ్య విభేదాలు మంచిది కాదని వైసీపీ అధిష్టానం సూచించిన నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్టు సమాచారం. రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు ఈ సందర్భంగా నిర్ణయానికి వచ్చారు. అయితే, ఈ సమావేశంపై ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడకపోవడం విశేషం. ఇలాఉండగా, పోలీస్ అధికారిని బెదిరిస్తున్న ఆడియో ఎమ్మెల్యే శ్రీదేవి పేరుతో సర్క్యులేట్ అవుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన నా మనుషులను పంపిస్తావా? లేదా? అంటూ సీఐని బెదిరిస్తున్నట్లు ఆ క్లిప్పింగ్ లో ఉంది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..