హిందూపురంలో ఓటేసిన బాలయ్య
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ తన ఓటు హక్కను వినియోగించుకున్నారు. సతీమణి వసుంధరతో కలిసి వచ్చిన బాలయ్య హిందూపురంలో ఓటేశారు. ఈ సందర్భంగా అక్కడున్న వారితో ఆయన కాసేపు ముచ్చటించారు. సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆయన సతీమణి వసుంధరతో కలిసి ఓటు వేశారు. pic.twitter.com/qndd40ZS3R — BARaju (@baraju_SuperHit) April 11, 2019
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ తన ఓటు హక్కను వినియోగించుకున్నారు. సతీమణి వసుంధరతో కలిసి వచ్చిన బాలయ్య హిందూపురంలో ఓటేశారు. ఈ సందర్భంగా అక్కడున్న వారితో ఆయన కాసేపు ముచ్చటించారు.
సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆయన సతీమణి వసుంధరతో కలిసి ఓటు వేశారు. pic.twitter.com/qndd40ZS3R
— BARaju (@baraju_SuperHit) April 11, 2019