దేశ సమైక్యతను చూపాల్సిన సమయమిది : ఎంఐఎం ఎమ్మెల్యే బలాల
హైదరాబాద్ : పుల్వమా దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు అమరులవ్వడం బాధకరమైన ఘటన అని ఎంఐఎం ఎమ్మెల్యే బలాల అన్నారు. ఈ సమయంలోనే ఐక్యత ప్రదర్శించాలని ఆయన అన్నారు. దిగ్భ్రాంతికర ఘటనలను సహించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దేశంలోకి అతి శక్తివంతమైన పేలుడు పదార్థాలు ఎలా వస్తున్నాయో నిఘా పెట్టాలని బలాల అన్నారు.