ఉగ్రవాదులకు ధీటైన జవాబివ్వాలి : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ : ఉగ్రవాదులకు ధీటైన సమాధానమివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడుత… దేశంలో రోజూ ఎక్కడో ఓ చోట మన జవాన్ల మీద దాడి జరుగుతూనే ఉందన్నారు. పుల్వామా దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25లక్షలు ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.