తెలంగాణ రైతులకు శుభవార్త
తెలంగాణ అసెంబ్లీలో రైతులకు శుభవార్త తెలిపిన సీఎం కేసీఆర్. 2018 డిసెంబర్ 11లోపు తీసుకున్న రైతు రుణాలు రూ.లక్ష వరకూ మాఫీ చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం హోదాలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు కేసీఆర్. ముందుగా తెలంగాణ ముఖచిత్రాన్ని వివరిస్తూ.. ఎదుర్కొన్న సవాళ్లను పేర్కొన్నారు. అలాగే.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నా.. అమలు చేయబోయే పథకాలను అసెంబ్లీలో వివరించారు.