AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఎస్పీ.. ఏపీ సీఎంతో భేటీ..! ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తీ.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెదక్ ఎస్పీగా విధుల నిర్వహణతో పాటు.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ.. ప్రజల దృష్టిని ఆకర్షించారు. పనితీరుతోనే కాకుండా.. అందంతోనూ పేరుతెచ్చకున్నారు ఎస్పీ చందన. కాగా.. ఇటీవలే ఎస్పీ చందన దీప్తీకి వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈ నెలలోనే ఆమె వివాహం.. హైదరాబాద్‌లో ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా.. ఆమె పెళ్లికి రావాలని.. కోరుతూ.. […]

తెలంగాణ ఎస్పీ.. ఏపీ సీఎంతో భేటీ..! ఎందుకంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 03, 2019 | 10:54 AM

Share

తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తీ.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెదక్ ఎస్పీగా విధుల నిర్వహణతో పాటు.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ.. ప్రజల దృష్టిని ఆకర్షించారు. పనితీరుతోనే కాకుండా.. అందంతోనూ పేరుతెచ్చకున్నారు ఎస్పీ చందన.

కాగా.. ఇటీవలే ఎస్పీ చందన దీప్తీకి వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈ నెలలోనే ఆమె వివాహం.. హైదరాబాద్‌లో ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా.. ఆమె పెళ్లికి రావాలని.. కోరుతూ.. ఏపీ సీఎం జగన్, వైఎస్ భారతికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ రోజు ఉదయం అమరావతిలోని సీఎం జగన్‌ ఇంటికి.. తనకు కాబోయే భర్తతో వెళ్లి వివాహ పత్రికను అందజేశారు.

Follow Us
పసుపు రంగు పుచ్చకాయ తింటే.. వంద రోగాలను ఇట్టే తరిమికొట్టచ్చు
పసుపు రంగు పుచ్చకాయ తింటే.. వంద రోగాలను ఇట్టే తరిమికొట్టచ్చు
తిరుమల దర్శనానికి టీటీడీ కొత్త రూల్.. అమల్లోకి వచ్చేసింది..
తిరుమల దర్శనానికి టీటీడీ కొత్త రూల్.. అమల్లోకి వచ్చేసింది..
LPG కొరతలో ఇబ్బంది పడకండి.. వంటకు ఈ ఎలక్ట్రిక్ పరికరాలు బెస్ట్
LPG కొరతలో ఇబ్బంది పడకండి.. వంటకు ఈ ఎలక్ట్రిక్ పరికరాలు బెస్ట్
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్
బాత్రూమ్ నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా గుండెలు గుభేల్..
బాత్రూమ్ నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా గుండెలు గుభేల్..
ఏటీఎంలో రూ.10, రూ.20 నోట్లను కూడా విత్ డ్రా చేసుకోవచ్చు..
ఏటీఎంలో రూ.10, రూ.20 నోట్లను కూడా విత్ డ్రా చేసుకోవచ్చు..
తీపి బొప్పాయి కావాలా? కొనేటప్పుడు ఈ సూచనలు పాటించండి
తీపి బొప్పాయి కావాలా? కొనేటప్పుడు ఈ సూచనలు పాటించండి
మరణానికి ముందు నీడ ఎక్కడికి వెళ్తుంది..? ఈ రహస్యాలు తెలిస్తే..
మరణానికి ముందు నీడ ఎక్కడికి వెళ్తుంది..? ఈ రహస్యాలు తెలిస్తే..
క్యూట్ చిట్టి కాస్తా హాట్ బ్యూటీగా..
క్యూట్ చిట్టి కాస్తా హాట్ బ్యూటీగా..
సుర్రుమంటున్న సూరీడు.. ఇలా చేస్తే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు
సుర్రుమంటున్న సూరీడు.. ఇలా చేస్తే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు