మంచు లక్ష్మీ ‘వెబ్ సిరీస్’ రెడీ

హైదరాబాద్‌: గత కొంతకాలంగా మంచు ప్యామిలీకి బ్యాడ్ టైం నడుస్తుంది. వారు నటిస్తున్న సినిమాలతో పాటు, నిర్మిస్తున్న సినిమాలు కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోతున్నాయి. అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నారు మంచు ప్యామిలీ. అందుకే తక్కువ ఖర్చతో అనుకున్న కంటెంట్ ఆడియెన్స్‌కు రీచ్ అవ్వాలంటే వెబ్ సిరీస్ బెటర్ అంటున్నారు మంచు లక్ష్మి. ఈ క్రమంలోనే మంచి కథలను ప్రేక్షకులకు సులభంగా చేరువ చేసేందుకు వెబ్‌సిరీస్‌లపై దృష్టి సారించినట్లు మంచు ఆమె తెలిపారు. దొంగాట డైరక్టర్ వంశీకృష్ణదర్శకత్వంలో ‘మిస్ […]

మంచు లక్ష్మీ 'వెబ్ సిరీస్' రెడీ

హైదరాబాద్‌: గత కొంతకాలంగా మంచు ప్యామిలీకి బ్యాడ్ టైం నడుస్తుంది. వారు నటిస్తున్న సినిమాలతో పాటు, నిర్మిస్తున్న సినిమాలు కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోతున్నాయి. అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నారు మంచు ప్యామిలీ. అందుకే తక్కువ ఖర్చతో అనుకున్న కంటెంట్ ఆడియెన్స్‌కు రీచ్ అవ్వాలంటే వెబ్ సిరీస్ బెటర్ అంటున్నారు మంచు లక్ష్మి. ఈ క్రమంలోనే మంచి కథలను ప్రేక్షకులకు సులభంగా చేరువ చేసేందుకు వెబ్‌సిరీస్‌లపై దృష్టి సారించినట్లు మంచు ఆమె తెలిపారు.

దొంగాట డైరక్టర్ వంశీకృష్ణదర్శకత్వంలో ‘మిస్ సుబ్బలక్ష్మి’ పేరుతో వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తూ, నటిస్తున్నట్లు చెప్పారు. అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించిన ‘మిస్ సుబ్బలక్ష్మి’ ప్రముఖ రచయిత బలభద్రపాత్రుని రమణి కథను అందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నుంచి ‘మిస్ సుబ్బలక్ష్మి’ వెబ్‌సిరీస్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందని మంచు లక్ష్మి తెలిపారు.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu