తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒక్కపూట బడులు

హైదరాబాద్‌: తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు బోధిస్తారు. ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అప్పుడే ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఇక పదో తరగతి పరీక్షలూ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒక్కపూట బడులు
Follow us

|

Updated on: Mar 07, 2019 | 7:04 PM

హైదరాబాద్‌: తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు బోధిస్తారు. ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అప్పుడే ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఇక పదో తరగతి పరీక్షలూ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Latest Articles
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..

మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ

సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..

భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..

వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..

అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..

గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే

కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌

ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..