డైమండ్ లా పనిచేసే ఈ గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెండు రెట్లు రెట్టింపు
ఈ సీడ్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే కాలంలో వీటిని తినమని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఇవి పూల నుంచి తీస్తారు. ఇంకా వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మీరు వీటిని డ్రై ఫ్రూట్స్ లాగా కూడా తీసుకుని తినొచ్చు. దీని నుంచి నూనె కూడా తీస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
