ఏపీ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. కొత్తగా మూడు బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు డ్రైవర్ సాధికార సంస్థకు రూ.10 కోట్ల మూల నిధి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీతో కలిపి.. అవసరమతే జర్నలిస్ట్ వేల్ఫేర్ ఫండ్ను వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రత్యేక కేటగిరిగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. బీసీ కార్పొరేషన్ […]

ఏపీ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2019 | 10:24 AM

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. కొత్తగా మూడు బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు డ్రైవర్ సాధికార సంస్థకు రూ.10 కోట్ల మూల నిధి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీతో కలిపి.. అవసరమతే జర్నలిస్ట్ వేల్ఫేర్ ఫండ్ను వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రత్యేక కేటగిరిగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. బీసీ కార్పొరేషన్ కు అపెక్స్ బాడీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.