ఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా
అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి 183 బూత్‌లో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా రెచ్చిపోయారు. నియోజకవర్గం పేర్లు సరిగా రాయలేదని ఆందోళ వ్యక్తం చేసిన మధుసూదన్.. ఈవీఎంను నేలకేసి కొట్టారు. దీంతో అది పని చేయకుండా పోయింది. ఈ ఘటనపై పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.