మంగళగిరిలో ఓటేయనున్న చంద్రబాబు, లోకేశ్
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ మంగళగిరిలో తమ ఓటును వినియోగించుకోనున్నారు. కాగా మంగళగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా లోకేశ్ బరిలో ఉన్న విషయం తెలిసిందే.