కాకర కాయ చేదు తొలించాలా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసం
samatha
2 novembar 2026
Pic credit - Pinterest
కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలా మంది కాక
రకాయ తినాలి అనుకుంటారు.
కాకరకాయ
కానీ కాకరకాయలో చేదు ఎక్కువగా ఉండటం వలన కొంత మంది కాకరకాయను తినడానికి ఆసక్తి చూపరు. కానీ దానిలో చేదు కూడా తొలించ వచ్చునంట
.
చేదు ఉండటం
కాగా, ఇప్పుడు మనం కాకరకాయలో చేదును ఎలా తొలిగించాలో తెలుసుకుందాం. దాని కోసం ఈ సింపుల్ చిట్కాలు పాటించాలంట.
చిట్కాలు
కాకర కాయలను కట్ చేసిన తర్వాత వాటిని శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు కడిగిన తర్వాత కాసేపు ఎండలో ఆరబెట్టాలి
.
ఎండలో ఆరబెట్టడం
ఇలా చేయడం వలన కాకరకాయలోని చేదు తగ్గిపోతుంది. అంతే కాకుండా ఉప్పు, పసుపు వేసి శుభ్ర పరచడం వలన కూడా చేదు తగ్గ
ుతుంది.
చేదు తగ్గిపోతుంది
అలాగే, కొంత మంది కాకరకాయతో వంటకాలు చేసే సమయంలో గింజలతో సహా చేస్తారు అలా చేయడం వలన చేదు ఎక్కువగా ఉంటుంది.
గింజలు తొలిగించడం
అందువలన కాకరకాయలోని గింజలు పూర్తిగా తొలిగించాలి. గోరు వెచ్చటి నీటిలో వెనిగర్, షుగర్ వేసి శుభ్రం చేయడం వల
న కూడా చేదు తగ్గుతుంది.
వెనిగర్, షుగర్
అదే విధంగా, కాకరకాయతో ఏవైనా వంటకాలు ప్రిపేర్ చేసిన సమయంలో అందులో చిన్న బెల్లం ముక్క వేసినా చేదు ఉండదంట
బెల్లం ముక్క
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!