AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోక్ దళ్ మాజీ నాయకుడిని కాల్చిచంపిన దుండగులు

హర్యానా : ఇండియన్ నేషనల్ లోక్ దళ్ మాజీ నాయకుడు సతీష్ దేశ్వాల్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన సోమవారం రోజున గురుగావ్‌లోని ఆయన హోటల్లోనే జరిగింది. తన మహారాజా హోటల్లో ఆయన కౌంటరులో కూర్చొని ఉండగా కొందరు తుపాకులతో వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. డజనుకు పైగా బుల్లెట్లు ఆయన శరీరంలోకి దిగడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. సతీష్ సోదరుడు ఇచ్చిన […]

లోక్ దళ్ మాజీ నాయకుడిని కాల్చిచంపిన దుండగులు
gun fire
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 02, 2019 | 7:48 PM

Share

హర్యానా : ఇండియన్ నేషనల్ లోక్ దళ్ మాజీ నాయకుడు సతీష్ దేశ్వాల్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన సోమవారం రోజున గురుగావ్‌లోని ఆయన హోటల్లోనే జరిగింది. తన మహారాజా హోటల్లో ఆయన కౌంటరులో కూర్చొని ఉండగా కొందరు తుపాకులతో వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. డజనుకు పైగా బుల్లెట్లు ఆయన శరీరంలోకి దిగడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. సతీష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్‌లో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.

Follow Us
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..
విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..
విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..
ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?
ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?
వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!
వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!
అతడంటే పిచ్చి ఇష్టం.. అసలు విషయం చెప్పిన ఛాంపియన్ హీరోయిన్..
అతడంటే పిచ్చి ఇష్టం.. అసలు విషయం చెప్పిన ఛాంపియన్ హీరోయిన్..