బ్రేకింగ్: ఢిల్లీ రోహిణి కోర్టులో అగ్ని ప్రమాదం..
ఢిల్లీ రోహిణి కోర్టులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రోహిణి కోర్టు మూడవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం 9 ఫైర్ ఇంజన్లతో మంటలను..
ఢిల్లీ రోహిణి కోర్టులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రోహిణి కోర్టు మూడవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం 9 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కాగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టు అక్కడి అధికారులు భావిస్తున్నారు.
Read More: అమరవీరుడు కల్నల్ సంతోష్ అంతిమ యాత్ర..