ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ రాయితీ

కేంద్ర ప్రభుత్వపు ఫేమ్ 2 పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలపై టూవీలర్‌పై రూ.20,000 వరకు, కారుపై రూ.లక్షన్నర వరకు ఆదా చేసుకోవచ్చు. ఫేమ్ 2 పథకం 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్లపాటు అమలులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దీని కోసం రూ.10,000 కోట్లు కేటాయించింది. అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు మూడేళ్ల సమగ్ర వారెంటీ ఉంటుంది. ఫేమ్ 2 పథకం కింద 10 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర […]

ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ రాయితీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:42 PM

కేంద్ర ప్రభుత్వపు ఫేమ్ 2 పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలపై టూవీలర్‌పై రూ.20,000 వరకు, కారుపై రూ.లక్షన్నర వరకు ఆదా చేసుకోవచ్చు. ఫేమ్ 2 పథకం 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్లపాటు అమలులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దీని కోసం రూ.10,000 కోట్లు కేటాయించింది. అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు మూడేళ్ల సమగ్ర వారెంటీ ఉంటుంది.

ఫేమ్ 2 పథకం కింద 10 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు ఒక్కో వాహనానికి రూ.20,000 వరకు ప్రోత్సాహకం లభించనుంది. 35,000 కార్లకు ఒక్కోదానికి రూ.1.5 లక్షల సబ్సిడీ పొందొచ్చు. హైబ్రిడ్‌ కార్లకు ఒక్కో వాహనానికి రూ.13,000–20,000 వరకు రాయితీని ప్రతిపాదించారు. అలాగే 5 లక్షల ఈ-రిక్షాలకు ఒక్కో వాహనంపై రూ.50,000 వరకు రాయితీ లభిస్తుంది. 7,090 ఈ-బస్సులకు ఒక్కో దానికి రూ.50 లక్షల సబ్సిడీ లభించనుంది. 2019–20 సంవత్సరం లో రూ.1,500 కోట్లు, 2020–21లో రూ.5,000 కోట్లు, 2021–22లో రూ.3,500 కోట్లను వాహన కొనుగోళ్ల రాయితీలకు కేటాయించారు. బస్సులకు ధర లో గరిష్టంగా 40%, ఇతర వాహనాలకు 20%గా ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.

దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు