ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు

పెద్దపల్లి: పెద్దపల్లి మండలం పరిధిలోని బంధంపల్లి గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాన్ని పెద్దపల్లి మున్సిపాలిటీలో కలపకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ ప్రారంభమై దాదాపు గంటసేపవుతున్నా ఓటు వేసేందుకు గ్రామస్థులు ముందుకు రాలేదు. దీంతో ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 11, 2019 | 10:43 AM