ఏపీలో చాలా చోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు
అమరావతి : చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయక పోవటంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రాష్ట్రంలో వెయ్యికి పైగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయని తెలుస్తోంది. భారీ క్యూలైన్లలో నిలబడిన ఓటర్లు ఎన్నికల ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో 50శాతానికి పైగా ఈవీఎంలు పనిచేయడం లేదు. కాగా, ఈవీఎంల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.