మహారాష్ట్రలో బోరు బావిలో పడ్డ మరో బాలుడు

మహారాష్ట్రలో బోరు బావిలో మరో బాలుడు పడిపోయాడు. పూణె జిల్లా అంబెగావ్ గ్రామంలో పొలంలో సాగునీటి కోసం తవ్విన 200 అడుగుల లోతు బోరుబావిలో 6 సంవత్సరాల బాలుడు పడ్డాడు. పొలంలో ఆడుకుంటుండగా బోరు బావిలో పడిపోయాడు. ఆ బాలుడు 10 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 6:31 PM

మహారాష్ట్రలో బోరు బావిలో మరో బాలుడు పడిపోయాడు. పూణె జిల్లా అంబెగావ్ గ్రామంలో పొలంలో సాగునీటి కోసం తవ్విన 200 అడుగుల లోతు బోరుబావిలో 6 సంవత్సరాల బాలుడు పడ్డాడు. పొలంలో ఆడుకుంటుండగా బోరు బావిలో పడిపోయాడు. ఆ బాలుడు 10 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu