హిమాచల్లో మంచు చరియలు విరిగి పడి ఆరుగురు జవాన్లు మృతి

హిమాచల్ ప్రదేశ్లో మంచు చరియలు విరిగి పడటంతో ఐటీబీపీకి చెందిన ఆరుగురు జవాన్లు మ‌ృతి చెందారు. కిన్నౌర్ జిల్లాలోని సంగ్య రీజియన్ ప్రాంతంలో మంచు చరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో ఐటీబీపీ, స్థానిక జిల్లా పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడటంతో జవాన్లు దాని కింద కూరుకుపోయారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు జవాన్లు మంచు కింద చిక్కుకున్నారు. ఒక జవాను మృతదేహాన్ని వెలికితీశారు. మిగతావారిని వెలికితీసేందుకు […]

హిమాచల్లో మంచు చరియలు విరిగి పడి ఆరుగురు జవాన్లు మృతి
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:31 PM

హిమాచల్ ప్రదేశ్లో మంచు చరియలు విరిగి పడటంతో ఐటీబీపీకి చెందిన ఆరుగురు జవాన్లు మ‌ృతి చెందారు. కిన్నౌర్ జిల్లాలోని సంగ్య రీజియన్ ప్రాంతంలో మంచు చరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో ఐటీబీపీ, స్థానిక జిల్లా పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడటంతో జవాన్లు దాని కింద కూరుకుపోయారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు జవాన్లు మంచు కింద చిక్కుకున్నారు. ఒక జవాను మృతదేహాన్ని వెలికితీశారు. మిగతావారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..