Bigg Boss 4 : సీజన్5 కు హోస్ట్ నాగార్జున కాదా… బిగ్ బాస్5 ఆ హీరోయిన్ చేతికి వెళ్లనుందా..?
బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సీజన్ 1 కు హోస్ట్ గా చేసి బిగ్ బస్ రేటింగ్ ను అమాంతం పెంచేశారు.
బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సీజన్ 1 కు హోస్ట్ గా చేసి బిగ్ బస్ రేటింగ్ ను అమాంతం పెంచేశారు. ఆతర్వాత సీజన్ 2కి నాని హోస్ట్ గా చేశారు. కానీ అనుకున్నంత రేటింగ్ ను సీజన్ 2 రాబట్టలేకపోయింది. ఇక సీజన్ 3 కి కింగ్ నాగార్జునను దింపారు. అక్కడి నుంచి నాగ్ తన దానదైనా స్టైల్ తో హోస్టింగ్ తో బిగ్ బాస్ ను గట్టెక్కిస్తూ వస్తున్నాడు. ఇక సీజన్ 4 లోను నాగ్ హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. మొదట్లో కంటెస్టెంట్స్ ను ఎంచుకునే విధానంలో కొన్ని విమర్శలు ఎదురైనా.. నాగ్ సైడ్ నుంచి మాత్రం ఎలాంటి విమర్శలు రాలేదు. సీజన్ 4 చివరకు వచ్చేసింది. ఈ సీజన్ లో నాగార్జున శనివారం హౌస్ మేట్స్ కు క్లాస్ తీసుకోవడం ఆదివారం వారితో ఆటాపాటాలతో సందడి చేయడం చేశారు. శనివారం సీరియస్ గా ఉండే నాగ్ సండేను మాత్రం ఫన్ డే గా మార్చేస్తారు.
ఇక వచ్చే ఏడాది రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ ఎవరు అనే చర్చ ఇప్పటి నుండే మొదలు అయ్యింది. సీజన్ 5 విషయంలో నాగార్జున ముందు నుండే నో చెబుతున్నారనే వార్తలు వస్తున్నాయి. దాంతో సీజన్ 4 పూర్తి అయిన వెంటనే సీజన్ 5 కోసం హోస్ట్ ను నిర్వాహకులు వెతికే పని మొదలు పెట్టనున్నారు నిర్వాహకులు. ఇక దసరా ఎపిసోడ్ కు హోస్ట్ గా అక్కినేని కోడలు పిల్ల సమంత హోస్ట్ గా వ్యవహరించిన సమంత సీజన్ 5 కు ఫుల్ టైమ్ హోస్ట్ గా వ్యవహరిస్తే బాగుంటుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత ప్రస్తుతం టాక్ షోలతోవెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 5 కూడా చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 ను సమంత చేతిలో పెడితే ఎలా ఉంటుందని నిర్వాహకులు కూడా ఆలోచిస్తున్నాట. చుడాలిమరి ఎం జరుగుతుందో. ఇక