AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఐటమ్‌ రాణి’ బిరుదుకు హారిక చాలా ఏడ్చేసింది: నోయల్‌

దసరా పండుగ సందర్భంగా బిగ్‌బాస్‌లోని సభ్యులు ప్రేమ మొదలైంది అనే ఓ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

'ఐటమ్‌ రాణి' బిరుదుకు హారిక చాలా ఏడ్చేసింది: నోయల్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 04, 2020 | 3:03 PM

Share

Noel Sean Harika: దసరా పండుగ సందర్భంగా బిగ్‌బాస్‌లోని సభ్యులు ప్రేమ మొదలైంది అనే ఓ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అందులో సొహైల్‌, హారికలతో ఓ మాస్ పాటకు స్టెప్పులు వేయించారు. ఈ క్రమంలో హారికకు ఐటమ్‌ రాణి అన్న అవార్డును కూడా ఇచ్చారు. అయితే తనను ఐటమ్ రాణి అని పిలవడంపై హారిక ఫీల్ అయ్యిందట. ఆ తరువాత చాలా ఏడ్చేసిందట. ఈ విషయాన్ని నోయల్ వెల్లడించారు. ( పవిత్ర ప్రదేశంలో పూనమ్‌పై అసభ్యకర సన్నివేశాల చిత్రీకరణ.. కేసు నమోదు

అనారోగ్య కారణాలతో హౌజ్ నుంచి ఇటీవల బయటకు వచ్చిన నోయల్‌ పలు విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో హారిక ఐటమ్‌ రాణి అన్న బిరుదుతో చాలా బాధపడింది. అప్పుడు నేనే ఆమెను ఓదార్చాను. ఆమెకు మాత్రమే ఆమె గురించి తెలుసు. ఆ బిరుదును నేను కుదించి ఐ యామ్ రాణిగా మార్చాను. నాకు తెలిసి ప్రతి అమ్మాయి ఒక రాణినే అని నోయల్‌ చెప్పుకొచ్చారు. ఇక హౌజ్‌లో అభి, హారిక తన బెస్ట్‌ ఫ్రెండ్స్ అని ఆయన అన్నారు. బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లను తాను చూడలేదని, నేను మళ్లీ హౌజ్‌లోకి వెళ్తానని, అక్కడ ఫుల్‌ ఫైట్ ఇస్తానంటూ నోయల్ వెల్లడించారు. ( ‘ఖుషి’ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత

Follow Us