AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమావాస్య రోజే అరుదైన యోగం.. ఈ రాశుల తలరాత మారడం ఖాయం!

అమావాస్య వచ్చేస్తోంది. జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్యకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఈ అమావాస్య రోజు అరుదైన సర్వసిద్ధి యోగం ఏర్పడబోతుంది. దీని వలన నాలుగు రాశుల వారి తలరాత మారడం ఖాయం అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 12, 2026 | 8:02 PM

Share
మిథున రాశి : మిథున రాశి వారికి అమావాస్య తర్వాత నుంచి పట్టింది బంగారం, ముట్టింది ముత్యమే అవుతుంది. వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. సమాజంలో వీరికంటూ ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఎందులోనైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి.

1 / 5
మీన రాశి : మీన రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఎక్కువ లాభాలను అందుకుంటారు. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఈ రాశి వారి జీవితం చాలా బాగుంటుంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారి సంపద వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే పనులను వాయిదా వేస్తూ వస్తున్నారో, వారు తమ పనులను త్వరగా పూర్తి చేసుకుంటారు. ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అమావాస్య నుంచి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

3 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి అమావాస్య రోజే సర్వసిద్ధి రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి కూడా ఇది అద్భుతమైన సమయం అని చెప్పాలి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..

23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!