వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సంయుక్త మీనన్.. 

Rajeev 

11 April 2026

  దక్షిణాదిలోని క్రేజీ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించింది.  తెలుగులో మాత్రం దూసుకుపోతుంది ఈ అందాల భామ. 

గోల్డెన్ బ్యూటీగా ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది సంయుక్తా మీనన్.. అయినా టాలీవుడ్ మాత్రం పట్టించుకోలేదు.

దీంతో సంవత్సరంపాటు తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు ఆమె చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి.

2016 నుంచి మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష, అఖండ 2, నారి నారి నడుమ మురారి  చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది.