శ్రీలీల తన సూపర్ హిట్ సాంగ్స్ షూటింగ్ సమయంలో పీరియడ్స్ నొప్పితో డాన్స్ చేశారని గతంలో చెప్పారు. ఇటీవల, మహిళలు సమాన హక్కుల కోసం పోరాడేటప్పుడు శారీరక ఇబ్బందులను సాకులుగా చూపకూడదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ నెటిజన్ల తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. చాలామంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు.