ఎప్పుడూ అవే రొటీన్ కథలతో.. సినిమాలెందుకు? అని అనుకున్నాడో ఎమో కానీ.. దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఓ కొత్త ఫ్యూచరిస్టిక్ పాయింట్‌ను తన సినిమా కథగా ఎంచుకున్నాడు. ఆ కథకు కాస్త హ్యూమర్ జోడించాడు. 2040 లో లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో.. ఎంటర్టైనర్ చెబుదామనకున్నాడు