సింగర్ మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మైక్రో ఫైనాన్స్ మోసం ఆరోపణలపై విచారణకు హాజరయ్యారు. అడ్వకేట్ సుబ్బారావు రూ.10 కోట్లు మోసం చేశారంటూ మంగ్లీపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతుండగా, తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ కన్నీళ్లు పెట్టుకున్నారు.