AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ.. భోరున ఏడ్చేసిన మోనాల్‌

వారాంతం ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున, ఇంటి సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హౌజ్‌లో నడుస్తోన్న ట్రయాంగిల్‌ లవ్ స్టోరీపై చర్చ మొదలైంది

Bigg Boss 4: ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ.. భోరున ఏడ్చేసిన మోనాల్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 04, 2020 | 8:41 AM

Share

Bigg Boss 4 Monal: వారాంతం ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున, ఇంటి సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హౌజ్‌లో నడుస్తోన్న ట్రయాంగిల్‌ లవ్ స్టోరీపై చర్చ మొదలైంది. అభిజిత్‌ తనతో మాట్లాడటం లేదని అతడిని బోనులో నిలబెట్టి అడిగింది మోనాల్‌. ఈ సందర్భంగా అభికి మోనాల్‌ ఐ లవ్ యు చెప్పిన విషయాన్ని దివి బయటపెట్టింది. అఖిల్‌ పడుకున్నాక మోనాల్‌, అభి దగ్గరకు వెళ్లి మాట్లాడుతుందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ విషయంలో అభిపై జోకులు వేసినట్లు దివి వెల్లడించింది.

ఇక ఈ మాటలకు మోనాల్‌ భోరున ఏడ్చేసింది. దీన్ని ట్రయాంగిల్‌ చేయకండని, తన క్యారెక్టర్‌ని కించ పరచకండి అని మోనాల్ బాగా ఫీల్ అయ్యింది. అంతేకాదు ఆ రోజు అభిజిత్‌కి ఐ లవ్ యు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా ఆమె వివరించింది.

Read More:

Bigg Boss 4: ఇంగ్లీష్‌ మాటలు.. ఆ ఇద్దరికి క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 4: అఖిల్‌ని టార్గెట్‌ చేసిన ఆ జంట..!

Follow Us
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్