Bigg Boss 4: సూపర్ సీన్.. అభి డైరక్షన్‌లో ప్రేమించుకున్న అఖిల్, మోనాల్
బిగ్‌బాస్ 4లో శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో బ్లాక్‌బస్టర్ మూవీని తెరకెక్కించాలని బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లకు సూచించిన విషయం తెలిసిందే.
Akhil Monal Love track: బిగ్‌బాస్ 4లో శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో బ్లాక్‌బస్టర్ మూవీని తెరకెక్కించాలని బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లకు సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అఖిల్, మోనాల్‌ల మధ్య ఓ రొమాంటిక్ సీన్‌ని అభిజిత్ తెరకెక్కించాల్సి వచ్చింది. దీంతో వీరిద్దరి లవ్ ట్రాక్ నేను డైరెక్ట్ చేయడం అల్టిమేట్. ఏం ఫిట్టింగ్ పెట్టారు బిగ్‌బాస్ అంటూ అభిజిత్ కామెడీ చేశాడు. తనను తాను తిట్టుకుంటూనే ఓ పాటతో మోనాల్‌ని పడేయమని అభి అన్నాడు. దాంతో అఖిల్‘నిన్న కనిపించావు’ అనే పాటను పాడాడు. ఈ పాటను ఇప్పటికే అఖిల్ పలుసార్లు పాడగా.. చూసేవారికి కాస్త బోర్ కొట్టింది. అయితేనేం మోనాల్ మాత్రం అతడి ఒడిలో చేరిపోయింది. తరువాత హారిక, సొహైల్ కెవ్వు కేక పాటకు ప్రాక్టీస్ చేశారు.
Read More:
Bigg Boss 4: బిగ్‌బాస్ బ్లాక్‌బస్టర్ మూవీ.. అభి, అమ్మ మధ్య బిగ్ ఫైట్