వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. ఇద్దరు అందాల భామలు

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3 విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకుని.. రెండోవారంలోకి ప్రవేశించింది. ఈ రియాలిటీ షోపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆదరణ మొదలైంది. క్రమేపి షో టీఆర్పీ రేటింగ్ కూడా అభివృద్ధి చెందింది. ఇది ఇలా ఉండగా మొదటి వారం ఇంటి నుంచి నటి హేమ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వెంటనే ఆమె స్థానంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశింపజేశారు […]

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. ఇద్దరు అందాల భామలు
Follow us
Ravi Kiran

| Edited By:

Updated on: Aug 01, 2019 | 10:27 AM

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3 విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకుని.. రెండోవారంలోకి ప్రవేశించింది. ఈ రియాలిటీ షోపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆదరణ మొదలైంది. క్రమేపి షో టీఆర్పీ రేటింగ్ కూడా అభివృద్ధి చెందింది. ఇది ఇలా ఉండగా మొదటి వారం ఇంటి నుంచి నటి హేమ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వెంటనే ఆమె స్థానంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశింపజేశారు షో నిర్వాహకులు.

తాజా సమాచారం ప్రకారం మరో ఇద్దరు టాలీవుడ్ బ్యూటీస్ హౌస్‌లోకి ప్రవేశించనున్నారని టాక్. ప్రేక్షకుల్లో షోకి ఆదరణ లభిస్తున్న దృష్ట్యా మరింత గ్లామర్‌ను యాడ్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఇక ఆ బ్యూటీస్‌లో ఒకరు శ్రద్ధా దాస్ కాగా.. మరొకరి హెబ్బా పటేల్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కాగా రెండో వారం ఇంటి నుంచి ఇద్దరు సభ్యులు ఎలిమినేట్ అవుతారని టాక్.

వరుణ్ సందేశ్, వితిక షేరు, శ్రీముఖి, జాఫర్, పునర్నవి, మహేష్ విట్టా, హిమజ, రాహుల్‌కు ఎలిమినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో ఎవరు హౌస్‌ నుంచి బయటి వెళ్తారనేది చూడాలి.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?